రైతులకు అన్యాయం జరిగితే సహించమన్న భట్టి విక్రమార్క || Oneindia Telugu

2021-11-09 4

బీజేపి, టీఆర్ఎస్ పార్టీలు కలిసే కొత్త డ్రామాలకు తెరతీసారని, రాష్ట్ర రైతాంగానికి నష్టం జరిగితే చూస్తూ సహించేదు లేదని కాంగ్రెస్ పార్టీ నేత భట్టి విక్రమార్క బీజేపి, టీఆర్ఎస్ పార్టీలను హెచ్చరించారు.

Congress leader Bhatti Vikramarka has warned the BJP and TRS parties that the BJP and TRS parties are open to new dramas and will not tolerate any damage to the state's agriculture.
#Congressparty
#Revantreddy
#Tpcc
#Bhattivikramarka
#Clpleader
#Trsparty
#Bjp
#Cmkcr
#Farmers

Videos similaires